జగ జ్యోతి బసవేశ్వర విద్యా సంస్థకు మున్సిపల్ నోటీసులు
-అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడంపై ఆగ్రహం - వివరణ ఇవ్వాలంటూ నోటీసులు
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నెపల్లి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు…