గోవిందాపురం సమస్యల పరిష్కారానికి కృషి.
పట్టణంలోని గోవిందాపురంలో ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు 8వ వార్డ్ కౌన్సిలర్ కోల ఉదయభాను తెలిపారు. శనివారం హుజూర్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సరైన వేదిక…