Take a fresh look at your lifestyle.
Browsing Tag

TelanganaPolitics

ఒక్క పుర పీఠం కూడా వదలని రేవంత్..! వడ్డేపల్లి మున్సిపాలిటీపై సీఎం పావులు – కవిత ఫైర్

ఆ ఒక్క పుర పీఠాన్నీ రేవంత్ లాక్కొంటున్నడు వడ్డేపల్లి మున్సిపాలిటీని హస్తగతం చేసుకునేలా సీఎం పావులు 64 సీట్లు వచ్చినా ఇంకా రేవంత్ కు అగడేందుకూ..? ఈ వెగటు రాజకీయాలు చేసే బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది సేవాలాల్, ఆదివాసీ, ఎరుకల తెగల పేరుతో…

పార్టీ కోసం పని చేసే వాళ్లను పక్కనబెడితే సహించ-మాజీ మంత్రి జీవన్ రెడ్డి

    - కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళతా -  పార్టీ నిర్ణయాల్లో నా సూచనలు పరిగణలోకి తీసుకోవాలి - ఏఐసీసీ కార్యదర్శి సవాంత్‍ తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి -  జగిత్యాల ఎమ్మెల్యే, జీవన్ రెడ్డిల మధ్య సయోధ్య ముద్ర, జగిత్యాల : పార్టీ కోసం…

పైలెట్ రోహిత్ రెడ్డి ఇంటికి పోలీసులు

మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇల్లు ఇంట్లోకి వెళుతున్న పోలీసులు ముద్ర, బండ్లగూడ: మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు ఆదివారం రాత్రి ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే.... ఇటీవల జరిగిన…

ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు నారాయణ పేట కు ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి

ముద్ర, నారాయణపేట: కొన్ని నెలల నుంచి నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేదు. గతంలో ఓ మారు ఎమ్మెల్యే కాలుకి గాయమైంది. ఈ సమయంలో డాక్టర్లు నడవకుండా ఎమ్మెల్యేకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు…

చైర్మన్ పీఠంపై వీడని పీఠముడి ఓసికా……? బీసీ కా……?

-  ఎవరికి వారు తీవ్ర ప్రయత్నం -  క్యాంపులో ఉంటూనే పైరవీలు ముద్ర, వనపర్తి : వనపర్తి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సోమవారం జరగనుండగా ఇప్పటికీ అభ్యర్థి ఎవరన్నా పీఠముడి వీడలేదు. ఎవరికివారు లాభం చేస్తారన్న ఉద్దేశంతో అధికార పార్టీ అధినేతలు…

భైంసా,ఖానాపూర్ ల్లో కిస్సా కుర్సీ కా…..! చైర్మన్ పదవి కోసం మెలిక

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బైంసా, ఖానాపూర్ పురపాలక సంఘాల్లో కిస్సా కుర్సీకా మొదలైంది. మ్యాజిక్ ఫిగర్ చేరేందుకు కావలసిన ఇద్దరు ఇండిపెండెంట్ లో ఎవరో ఒకరికి చైర్మన్ పదవి ఇస్తేనే మద్దతు ఇస్తామని ప్రకటించారు. తమ సతీమణి…

సంత్ సేవాలాల్ జీవితం ఆదర్శనీయం -మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

(ముద్ర , ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): సంత్ సేవాలాల్ జీవితం అందరికీ ఆదర్శనీయమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని ఉపగడ్డ తండాలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి…

కాంగ్రెస్ పార్టీ ప్రథమ మహిళ మున్సిపల్ చైర్ పర్సన్ గా నేడే ప్రమాణ స్వీకారం

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో హ్యాట్రీక్ కౌన్సిలర్లుగా గెలపొందిన వారికి చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లుగా అవకాశం లభించింది. చైర్ పర్సన్ బీసీ కోటాలో 12వ వార్డు నుండి గెలుపొందిన పట్లోళ్ల…

మల్కాజిగిరిలో ఘనంగా సేవాలాల్ జయంతి

ముద్ర : మల్కాజిగిరి లంబాడీల హక్కుల కోసం పోరాడిన సేవాలాల్ జయంతి వేడుకలు ఆదివారం రామాంజనేయ నగర్ లో ఘనంగా జరిగాయి. రాజు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్ పాల్గొని సేవాలాల్ విగ్రహానికి…

కాంగ్రెస్ పార్టీలో చేరిన మోగుళ్ల అనురాధ శ్రీనివాస్ రెడ్డి.

మోత్కూర్ ముద్ర న్యూస్: మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని భుజిలపురం 5వ వార్డు ఇండిపెండెంట్ గా గెలిసిన అభ్యర్థి మొగుళ్ళ అనురాధ శ్రీనివాస్ రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వీరితోపాటు బిఆర్ఎస్ పార్టీ…