- మంత్రులు ఫైసలు తీసుకుంటారంటూ వ్యాఖ్యలు వైరల్.
- ఫైళ్లపై సంతకాలు పెట్టాలంటే ఖర్చు పెట్టాల్సిందే.
- తను మాత్రం సామాజిక సేవకు వాడుతున్నానంటూ మంత్రి సురేఖ కామెంట్స్.
- ఒక్కసారిగా మంత్రి వర్గంపై పెరిగిన విమర్శలు.
- సర్దుబాటు ప్రక్రియలో మంత్రి.
- తన మాటలు వక్రీకరించారంటూ వీడియో విడుదల.
- గత ప్రభుత్వంలో మంత్రులు పైసలు తీసుకున్నారంటూ విమర్శలు.
- సురేఖ నిజం ఒప్పుకుందంటూ కేటీఆర్ ప్రశంసలు.
- ఆమె చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు చేయించాలన్న కేటీఆర్.
- నేను అలా అనలేదు.