Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

మేధావులు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి .. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు

ముద్ర, శేరిలింగంపల్లి : ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చెయ్యాలి తప్ప అభివృద్ధిలో అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిస్తూ ఈరోజు మాదాపూర్ డివిజన్ ఉదయ క్రిసెంట్ గేటెడ్ కమ్యూనిటీ వాసులతో జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణ యాదవ్, సీనియర్…

కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలు భద్రం- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర, వనపర్తి: జిల్లా కేంద్రంలో ఈవీఎంలు భద్రపరిచిన గోదాము కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం ఆర్డివో కార్యాలయం వెనక ఉన్న ఈవీఎం గోదాము ను నెలవారీ తనిఖీల్లో భాగంగా ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి…

నవజాత శిశువులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర, వనపర్తి : తల్లి పాలు మాత్రమే శిశువులకు అవసరమైన పోషకాలు అందించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయని, కాబట్టి నవజాత శిశువులకు మొదటి రెండేళ్ల వరకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం…

విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత:  మంత్రి వాకిటి శ్రీహరి

ఎస్సీ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి, ఎంపీ   ముద్ర, వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగం అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని…

రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర, వనపర్తి: ఈ రబీ సీజన్లో వనపర్తి జిల్లాలో దాదాపు 3.75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అందులో గృహవసరాలు ఇతరత్రా పోను 2.70 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని…

రైతులు పంట మార్పిడి వైపు ఆలోచించాలి… పామాయిల్ సాగును చేపట్టి లాభాలు ఆర్జించాలి- జిల్లా…

ముద్ర, వనపర్తి: రైతులకు దీర్ఘకాలంగా లాభాలను ఆర్జించిపెట్టే పామాయిల్ సాగుపై అవగాహన కల్పించి జిల్లాలో పామాయిల్ సాగు పెంచే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో వ్యవసాయ…

ఉపాధి హామీ పథకాన్ని తొలిగించే కుట్ర-జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

పేదలపై బీజేపీ సర్కార్‌ది కక్షపూరిత వైఖరి ఉపాధి హామీ పని దినాలను సగానికి తగ్గించి పేదల పొట్ట కొడుతున్నారు ముద్ర, తెలంగాణ బ్యూరో : కేంద్రంలోని మోడీ సర్కార్... దేశంలో ఉపాధి హామీ పథకాన్ని తొలగించే కుట్ర చేస్తోందని తెలంగాణ జాగృతి…

తెలంగాణలో కాంగ్రెస్ భక్షక పాలన-మీడియాతో మాజీ మంత్రి హరీశ్ రావు

దళితులు, పేదల భూములపై సర్కార్ దండయాత్ర వికారాబాద్, భువనగిరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములు సీఎం నజర్ ఇండస్ట్రియల్ పార్కుల పేరిట నోటిఫికేషన్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కొనే ప్రయత్నం పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ భూ…

హెచ్ఆర్సీ ముందు మహిళా ఆత్మహత్యాయత్నం

పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం గాంధీనగర్ పోలీసులు వేధిస్తున్నారంటూ ఆరోపణ ముద్ర, నాంపల్లి : హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ముందు ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. మంగళవారం కమిషన్ కార్యాలయం ముందు…

ఇందిరా మహిళా శక్తి పథకంలో ముందడుగు

లేడీస్ స్పెషల్ మహిళా సంఘాలకు 40 పెట్రోల్ బంకులు ప్రాంతాలను గుర్తించిన అధికారులు ముద్ర, తెలంగాణ బ్యూరో : మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకులు లాభాలు గడిస్తుండటంతో.. మరిన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది.…