Take a fresh look at your lifestyle.
Browsing Category

Vikarabad

కాంగ్రెస్ ప్రభుత్వ కుల గణన రిపోర్ట్ అబద్ధాల పుట్ట -పెద్దేముల్ మండలం మాల మహానాడు అధ్యక్షులు అంజయ్య

​ ముద్ర, తాండూర్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందని, ఇది మాల సామాజిక వర్గ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉందని మాల మహానాడు అధ్యక్షులు అంజయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.…

అంత్యక్రియలకు ఆర్ధిక సాయం అందజేత

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ పరిధిలోని యలాల్ మండలం బండమీ దిపల్లి గ్రామానికి చెందిన రేగొండి నర్సిములు(50) శుక్రవారం అనారోగ్యంతో మృతిచేందాడు. విషయం తెలుసుకున్న తాండూరు కు చెందిన ప్రముఖ వైధ్యులు…

తెలంగాణను అవమానించిన బిజెపి ఎంపీ తేజస్వి సూర్యాను పార్లమెంటు నుండి సస్పెండ్ చేయాలి- దత్తాత్రేయ రావు…

ముద్ర, తాండూర్: తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ పోరాటాన్ని అవమానించిన బిజెపి ఎంపీ తేజస్వి సూర్యా ను సస్పెండ్ చేయాలని బి .ఆర్ .ఎస్ .వి యువ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటును భారతదేశం,పాకిస్తాన్ విభజనతో పోల్చడాన్ని తెలంగాణ…

అర్హులందరికీ సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలి -అదనపు జిల్లా కలెక్టర్ ఉమా శంకర్

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : సదరం సర్టిఫికెట్ కు అర్హులైన వారందరికీ మంజూరు అయ్యేవిధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో సదరం క్యాంపుల నిర్వహణ,…

రోడ్డు ప్రమాదల నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి -అదనపు డి ఐ జి స్వాతి లక్రా

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు భాధ్యతగా వ్యవహరించాలని అదనపు డిజిపి స్వాతి లక్రా తెలిపారు. 99 రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీసాయి దంత వైద్య…

డీ లిమిటేషన్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే తీవ్రంగా వ్యతిరేకిస్తాం . తాండూర్ శాసనసభ్యులు…

  ముద్ర, తాండూర్: తాండూరు మున్సిపల్ కార్యాలయంలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు మీడియా తో "చిట్ చాట్" నిర్వహించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దొంగ దారిన మళ్ళీ అధికారంలోకి రావడానికే డీలిమిటేషను 2011 జనాభా లెక్కల ప్రకారం…

గ్యాస్ ప్రమాదాల నివారణకై అవగాహన సదస్సు

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని సాయిపూర్లో అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో గ్యాస్ ప్రమాదాలు నివారించడానికి కై తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో బిజెపి సీనియర్…

పోలీసులు రైతుల మధ్య తోపులాట -ఉద్రిక్తల మధ్య మాజీ ఎమ్మెల్సీ కవిత విశారదన్ మహరాజుల అరెస్ట్

 -మూడున్నర గంటలుగా వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డుపై బైటాయించి ధర్నా -పరిగి మండలం రాపోల్, కడ్లపూర్ రైతుల ఆందోళన ముద్ర వికారాబాద్ జిల్లా ప్రతినిధి: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్, కడ్లపూర్ గ్రామాల రైతులు వికారాబాద్ జిల్లా…

అణగారిన వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు అంబేద్కర్ చలవే -స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : అణగారిన వర్గాల ప్రజలు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో సమాన అవకాశాలను అందిపుచ్చుకుని అభివృద్ధి పధంలో నడవడానికి డా. బి. ఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ బద్దమైన రిజర్వేషన్లు కారణమని తెలంగాణా రాష్ట్ర శాసన…

తట్టెపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

. ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, కూతురు మృతి . గాయాలతో చికిత్స పొందుతున్న కుమారుడు ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామ సమీపంలో లారీ స్కూటి ఢీకొనిఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్య,…