Take a fresh look at your lifestyle.
Browsing Category

Vikarabad

రూ 4.30 కోట్లతో బీ టీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేసిన మనోహర్ రెడ్డి

ముద్ర, తాండూరు : తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం బుద్దారం నుండి పెద్దేముల్ తండా కెనాల్ వరకు రూ.3 కోట్ల నిధులతో బీటి రోడ్డు పనులకు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.…

పాఠశాల ప్రహరీ గోడ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందెనెల్లి గ్రామంలో రూ.7 లక్షలతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడను ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అనంతరం కందనెల్లి కవితలు మరియు…

మాంసం వ్యర్థాల రవాణా వేలంకు మంచి స్పందన -మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ, కమిషనర్ మధుసూదన్…

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం రోజున కార్యాలయ ఆవరణలో చికెన్, మటన్, మరియు చేపలవ్యర్థాల సేకరణ, రవాణాకు సంబంధించి, స్లాటర్ హౌస్ లకు సంబంధించి బహిరంగ వేలం పాట నిర్వహించడం జరిగింది. ఈ వేలం…

పల్నాడు ఎక్స్ ప్రెస్ ట్రైన్ తాండూర్ వరకు పొడిగించాలి -ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డిని కలిసిన తాండూర్…

ముద్ర, తాండూర్: వికారాబాద్ రైల్వే స్టేషన్ వరకు వచ్చేపల్నాడు ఎక్స్ ప్రెస్ ట్రైన్ తాండూర్ రైల్వే స్టేషన్ వరకు పొడిగించగలరని తాండూర్ ప్రజలు విజ్ఞప్తి మేరకు తాండూర్ పట్టణ బిజెపి కౌన్సిలర్లు ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డిని ని కోరడం జరిగింది.…

నాణ్యమైన ఆహరంతోనే మెరుగైన జీవనం -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి.

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : నాణ్యమైన ఆహారం తీసుకోవడం ద్వారానే మెరుగైన జీవనం సాధ్యపడుతుందని, ప్రతి ఒక్కరూ ఆహారంపై శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ దిపక్ తివారి అన్నారు. సోమవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ…

ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

  ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ దీపక్ తివారి సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని…

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన “ప్రజావాణి” కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు…

బీజేపీ కౌన్సిలర్లను సన్మానించిన అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు.

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : మున్సిపల్ కౌన్సిల్ లో ప్రమాణ స్వీకారం చేసిన వికారాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు వరుసగా 33 వ వార్డు కౌన్సిలర్ మరియు బిజెపి కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ అనిల్ యాదవ్, 5 వ వార్డ్ కౌన్సిలర్ స్రవంతి శ్యామ్ రెడ్డి,…

కేసీర్ క్యాంపు కార్యాలయంపైన కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: *మెతుకు ఆనంద్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : బి ఆర్ ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు…

మాజీ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం పై కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం

  ముద్ర, తాండూర్: మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన పిరికిపంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీ ఆర్ ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు పేర్కొన్నారు. "ఇందిరమ్మ…