మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం
మిర్యాలగూడలోని 29వ వార్డులో పోలింగ్ ముగిసే సమయంలో సీపీఎం కార్యకర్తలపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
ఘర్షణకలో గాయపడ్డ సీపీఎం కార్యకర్తలు.. గాయపడ్డ వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలింపు
వారిని పరామర్శించడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కుమారుడు సిద్దార్ద పైన కూడా దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు
ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు