Take a fresh look at your lifestyle.

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం

గుజరాత్‌: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం మేఘానిలో కూలిన ఎయిర్‌ఇండియా విమానం సివిల్‌ ఆస్పత్రి సమీపంలో జనావాసాలపై కూలిన విమానం టేకాఫ్‌ అయిన వెంటనే కూలిన విమానం. విమానంలో 242 మంది ప్రయాణికులు పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్తున్న విమానం, చెట్టును ఢీకొట్టి జనావాసాలపై కూలిన విమానం. ఘటనాస్థలానికి చేరుకున్న అంబులెన్స్‌లు, ఫైరింజిన్లు కొనసాగుతున్న సహాయక చర్యలు.క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న సిబ్బంది. సహాయకచర్యల్లో బీఎస్ఎఫ్ సిబ్బంది. మిమానంలో 169మంది భారతీయ ప్రయాణికులు, 52 మంది బ్రిటన్‌ ప్రయాణికులు, విమానంలో ఏడుగురు పోర్చుగీస్‌, ఒకరు కెనడియన్‌, 217 మంది పెద్దలు, 11మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు.

  • విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ సమీక్ష

కేంద్రమంత్రులు అమిత్‌షా, రామ్మోహన్‌కు మోదీ ఫోన్ విమాన ప్రమాదంపై ఆరా తీసిన ప్రధాని మోదీ. ఎప్పటికప్పుడు పరిస్థితి తనకు తెలియజేయాలన్న మోదీ ఘటనా స్థలానికి బయల్దేరిన కేంద్రమంత్రి రామ్మోహన్‌.

Leave A Reply

Your email address will not be published.