ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదాద్రి భువనగిరి పట్టణంలో శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శౌ రెడ్డి 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పెన్నులు పెన్సిల్స్ ఎగ్జామ్ ప్యాడ్స స్కేల్ తదితర సామాగ్రి బహుమతిగా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏజీఎం వీర రహ్మాన్. డీ న్. శేఖర్, పదవ తరగతి ఇంచార్జ్ భిక్షం అకౌంటెంట్ శక్తి స్వరూప్, పి ఈ టి మహేష్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.