Take a fresh look at your lifestyle.

నూతన పాలక వర్గానికి సన్మాన కార్యక్రమం.

ముద్ర మోత్కూర్:

మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీరామలింగేశ్వర ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనసయ్య వైస్ చైర్మన్ వెంకన్నలతోపాటు కౌన్సిలర్ సభ్యులు కురిమిళ్ళ ప్రమీల, సుల్తాన్ స్వామి, కొండా శోభ,మొగుళ్ళ అనురాధ, ఘనగాని శైలజా నరసింహ, 14 శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి, కారు పోతుల వెంకన్న, మెంట రమణ నగేష్ లను పూలమాలలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామలింగేశ్వర ట్రాక్టర్ యూనియన్ సభ్యులు పురుగుల మల్లయ్య, అవిశెట్టి స్వామి ఎడ్ల శ్రీను, నల్ల ప్రభాకర్, నాగయ్య, స్వామి, ప్రభాకర్, నాగరాజు బాలకిషన్, రవీందర్ రెడ్డి, ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.