నేడు గ్రామ, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం
ముద్ర ప్రతినిధి మెదక్:
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈనెల 2న గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు ఆదేశించారు.
గ్రామ, మున్సిపల్ వార్డు సభలు, సభల నిర్వహణపై బుధవారం మండల…