Take a fresh look at your lifestyle.
Browsing Tag

Adilabad News

ఆదిలాబాద్ లో సీసీఐ ని పునరుద్ధరించాలి

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ లో సీసీఐ ని తిరిగి ప్రారంభించాలని తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం ( టాస్క్) డిమాండ్ చేసింది. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టాస్క్ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఎర్రోజు శ్రీనివాస్…

జగిత్యాల – ఆదిలాబాద్ ఆర్టీసీ బస్సు ప్రారంభం…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా ప్రయాణికుల కోరిక మేరకు జగిత్యాల నుంచి ఆదిలాబాద్ కు ఆర్టీసీ బస్సు సర్వీసును శుక్రవారం ప్రారంభించినట్లు డిపో మేనేజర్ కల్పన తెలిపారు. ఈ సర్వీసు జగిత్యాల నుంచి సారంగాపూర్ జన్నారం మీదుగా…

సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు

బోథ్, ముద్ర: బోథ్ నియోజకవర్గంలోని సొనాల మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కొరకు రూ.70 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సొనాల గుండా అంతరాష్ట్ర రహదారి వెళ్తున్న నేపథ్యంలో సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు…

దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ రాజర్షిషా

బోథ్, ముద్ర: దివ్యాంగుల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన -ప్రగతిప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక డైట్ కళాశాల ఆవరణలో విద్యాశాఖ, సమగ్ర శిక్షా, ఎలింకో…

అగ్ని ప్రమాద బాధిత రైతులకు అండగా ఉంటాం -ఎంపీ నగేష్

బోథ్, ముద్ర: ప్రమాదవశాత్తు సంభవించిన అగ్ని ప్రమాద కారణంగా పంట నష్టం జరిగిన రైతులకు అండగా ఉంటామని ఎంపీ నగేష్ అన్నారు. గురువారం ఆయన బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామ శివారులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిన జొన్న, మొక్కజొన్న పంట…

మాదకద్రవ్యాల నియంత్రణ అవగాహన ర్యాలీతో పాటు గిరిజన రైతులకు భూ పట్టాల పంపిణీ – కలెక్టర్ రాజర్షి షా…

  బోథ్, ముద్ర: మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో ఔషధ నియంత్రణ, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ వినియోగంపై స్థానిక…

ముఖ్యమంత్రి సభను విజయ వంతం చేద్దాం -జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో భాగంగా ఈ నెల 6న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి…

పదవి విరమణ పొందిన ఆర్మీ జవాన్ కు ఘన సన్మానం

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కౌట- బి గ్రామానికి చెందిన ఓరుగంటి సురేష్ గత 17 సంవత్సరాలు దేశ సేవ చేసి పదవి విరమణ పొంది స్వగ్రామానికి చేరుకున్నారు. ఈయన తన విధి నిర్వహణలో భాగంగా జమ్మూ కాశ్మీర్, బెంగుళూరు, సిక్కిం లతో పాటు…

ఘనంగా హనుమన్ జయంతి వేడుకలు

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారంహనుమన్ జయంతి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న హనుమాన్ ఆలయాలు ఉదయం నుండే భక్తులతో కిటకిటలాడాయి. బోథ్ నియోజక వర్గంలోని నేరడిగొండ…

సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

బోథ్, ముద్ర: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 6 న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామానికి రానున్న నేపథ్యంలో సభ స్థలాన్ని మంగళవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, బోథ్…