Take a fresh look at your lifestyle.
Browsing Tag

Adilabad News

మహిళా సాధికారతకు ‘మహాలక్ష్మి పథకం భరోసా కలెక్టర్ రాజర్షి షా

బోథ్, ముద్ర: మహిళల ఆర్థిక సాధికారత, స్వేచ్చా ప్రయాణం, జీవన ప్రమాణాల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో…

ఇంధన కొరత లేదు… వదంతులు నమ్మవద్దు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత శాఖల అధికారులు, పెట్రోల్ బంక్ డీలర్లతో నిర్వహించిన జూమ్ వీడియో…

ఎన్నికల హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలి -ఎంపీ జీ నగేష్

బోథ్, ముద్ర: కాంగ్రెస్ పార్టీ 2023 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ లను వెంటనే అమలు చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంధ్ తో కలిసి ఆయన నిరసన కార్యక్రమంలో…

రెండేళ్ల తర్వాత మనదే సర్కారు- బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సడలిందని, రెండేళ్ల తర్వాత ప్రభుత్వం బి ఆర్ ఎస్ దేనని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టి ఆర్ అన్నారు. ఆదిలాబాద్ జైలులో ఉన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను…