సెకండ్ ఏఎన్ఎం ల జీతాలలో కోతలు విధించడం అన్యాయం – ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం…
ముద్ర ప్రతినిధి,మేడ్చల్ జిల్లా :
ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా జీతాల్లో కోత విధించడం సమంజసం కాదని వెంటనే వారి జీతాలను ఖాతాలలో జమ చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి…