అమావాస్యని పురస్కరించుకొని సకల దోష నివారణార్థం స్వర్ణగిరిలో శ్రీ సుదర్శన నారసింహ హవనం జల నారాయణ…
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
సకల దోష నివారణార్థం అమావాస్యని పురస్కరించుకొని స్వర్ణగిరి క్షేత్రంలో శనివారం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనం నిర్వహించారు.
ఆలయంలో శ్రీస్వామి వారికి ప్రాతఃకాలంలో సుప్రభాత సేవను విశేషంగా…