పశు పోషణ పై ప్రత్యేక దృష్టి సారించాలి..రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
పశువులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతాం..
జిల్లాలో అదనపు సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం..
పెగడపల్లి:
పశు పోషణపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని, పశుపోషణ చేస్తున్న రైతులకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సౌకర్యాలను…