బాలానగర్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి: పాల్గొన్న జనసేన నేత ముమ్మారెడ్డి ప్రేమ కుమార్
ముద్ర కూకట్‌పల్లి :
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు బాలానగర్‌లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ దళిత సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు సైబరాబాద్ మున్సిపల్ జనసేన పార్టీ కో-ఆర్డినేటర్ ముమ్మారెడ్డి…