బాబు జగ్జీవన్ రావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. -ఎమ్మెల్యే మందు ల సామెల్.
ముద్ర మోత్కూర్:
డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని మోత్కూరు మున్సిపల్ పరిధిలోనీ చెరువు కట్ట వద్ద గల బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామెల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ…