ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నాం వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందిన వారికి సిఎంఆర్ఎఫ్…
ముద్ర, కరీంనగర్ :
వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడి చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని సుడా చైర్మన్ క్యాంపు కార్యాలయంలో పన్నెండు లక్షల విలువైన చెక్కులు…