Take a fresh look at your lifestyle.
Browsing Tag

cm revanth reddy

రాష్ట్ర స్థాయి కుంగ్ – పూ & కరాటే పోటీల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

ధర్మపురి : గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు క్రీడా పోటీలు దోహదపడతాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. డ్రాగన్ స్వార్డ్ కుంగ్ పూ అకాడమీ ఆధ్వర్యంలో మార్చి 8వ తేది నుంచి ధర్మపురి పట్టణంలోని అమ్మ…

.ఎస్ఎల్ బీసీ పునరుద్దరణ ఎన్నడో…?

- నల్లగొండ జిల్లా కు సాగు, తాగునీరు అందించే బ్రహత్తర పథకం ఎస్ ఎల్ బీ సీ - 2005 లో ఈ సొరంగం పనులు మొదలై 2010 లో పూర్తి కావాల్సిన పనులు నేటికీ కొనసాగుతున్నాయి - గత ఏడాది సొరంగం లో ప్రమాదం జరిగి ఎనిమిది మంది కార్మికులు మృతి చెందడం తో…

బీఆర్ఎస్ దోపిడీకి విముక్తి -ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి

ముద్ర కాప్రా రాష్ట్రంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దోపిడీ చేశారని పరమేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమం ముసుగులో బీఆర్ఎస్ నాయకులే దోచుకున్నారన్నారు. చిల్కానగర్ డివిజన్లో బిఆర్ఎస్ పార్టీకి చెందిన పరుగులు నాయకులు…

సీఎం, రాష్ట్ర మంత్రులకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక సూచన..

సమన్వయంతో పని చేయండి.. ఫలితాలు సాధించండి.. మున్సిపాలిటి ఎన్నికల్లో 15 స్థానాలకు 15స్థానాలు సాధించిన మంత్రి అడ్లూరిని ప్రత్యేకంగా అభినందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ఢిల్లీ: ముఖ్యమంత్రితో పాటు రాష్ర్ట మంత్రులు సమన్వయంతో…

డాటా సెంట‌ర్లకు రాయితీల‌పై అధ్య‌య‌నం చేయండి-సీఎం రేవంత్ రెడ్డి

భూ ప‌రిహారం నిర్ణ‌యంలో ఉదారంగా వ్య‌వ‌హ‌రించండి ముద్ర, తెలంగాణ బ్యూరో : డాటా సెంట‌ర్ల‌కు వివిధ రాష్ట్రాలు ఇస్తున్న రాయితీల‌పై అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో డాటా సెంట‌ర్ల ఏర్పాటుకు ముందుకు…

తండాలు, గూడేలకు మహార్ధశ తెస్తాం-సంత్ శ్రీ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

రోడ్లు, పాఠశాలలు, పంచాయతీ భవనం, తాగునీరు, కరెంట్ ఇస్తాం నల్లమల్లలో సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రం గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణం సంత్ శ్రీ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముద్ర, తెలంగాణ…

సీఎం రేవంత్ తో వడ్డేపల్లి ఏఐఎఫ్ బి కౌన్సిలర్ల భేటీ పార్టీ మారట్లేదని స్పష్టీకరణ అభివృద్ధి కోసమే…

ముద్ర, తెలంగాణ బ్యూరో : జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్ బి) కౌన్సిలర్లు శనివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లిహీల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా…

మూసీ పునరుజ్జీవనానికి 100 ఎకరాల భూకేటాయింపు కోరిన సీఎం రేవంత్ రెడ్డి

మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్టుకు 100 ఎక‌రాలు బ‌ద‌లాయించండి * గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి రండి * ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి మూసీ పున‌రుజ్జీవం.. రైలు మార్గాల…

“మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పారిటీలు నిబంధనలు ఉల్లంఘించాయంటూ ఫిర్యాదులు”

నిబంధనలు అతిక్రమించారు.. చర్యలు తీసుకోండి బీజేపీ, ఎంఐఎం, మాజీ మంత్రి హరీశ్ రావుపై ఎస్ఈసీకి కాంగ్రెస్ లేఖ సీఎం రేవంత్ పై జాతీయ మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు ముద్ర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాలు…

హైకోర్టులో సీఎంకు చుక్కెదురు

తనపై నమోదైన క్రిమినల్ కేసులు కొట్టివేయాలని హైకోర్టులో సీఎం పిటీషన్ కేసు విచారణ దశలో ఉన్నందున ఇప్పుడు కొట్టివేయలేమన్న ధర్మాసనం విచారణ ఈ నెల 21కి వాయిదా ముద్ర, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. గతంలో…