చదువుని మించిన ఆస్తి లేదు.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థు లకు నాణ్యమైన విద్యను అందించాలి.. గుల్ల…
ఎండపల్లి:
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎండపల్లి మండలం గుల్ల కోట గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో, జిల్లా పరిషత్ ఉన్నత…