తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ ;
నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ మదన్ మోహన్ తెలిపారు. తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్ మరియు కళాశాల ఏకో క్లబ్,వృక్ష…