లోకం మెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టును బద్నామ్ చేశారు ఎర్రవెల్లి దయాకర్ రావు
మహదేవపూర్, ముద్ర:
మహారాష్ట్ర ప్రభుత్వం, బిజెపి పార్టీ, యావత్తు ప్రపంచంలో మెచ్చుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును, లక్ష కోట్లు వృధా చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం బద్నామ్ చేసిందని మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు అన్నారు.…