Take a fresh look at your lifestyle.
Browsing Tag

Etela Rajender

ప్రజా ప్రతినిధుల, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా సోషల్ మీడియాలో కంటెంట్ పెడుతున్న వారిపై చర్యలు…

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని వారికి పరువు నష్టం కలిగే విధంగా అనుచిత వ్యాఖ్యలు, బెదిరించే విధంగా సోషల్ మీడియాలో కంటెంట్ పెడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని…

గుండ్లపోచంపల్లిలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ శిఖర ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్

గుండ్లపోచంపల్లి లో శ్రీ రాజరాజేశ్వర స్వామి, శివ పంచాయత, శ్రీ సీతారామచంద్ర స్వామి, నవగ్రహ, ధ్వజస్తంభ శిఖర సిర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు. ఈ సందర్భంగా ఆయన వేదపండితుల…

ముంజల విందులో ముచ్చటైన కలయిక.. ఈటల, దత్తన్నల అపూర్వ స్నేహం!

రాజకీయాల్లో సెగలు పుట్టించే వేసవి ఎండల వేళ.. రాష్ట్ర రాజకీయాల్లో ఒక చల్లని, అపూర్వ దృశ్యం ఆవిష్కృతమైంది. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఒకే చోట కలిసి తాటి ముంజలను ఆస్వాదిస్తూ సందడి చేశారు.…

హకింపేట డిపో వద్ద ఆర్టీసీ సమ్మెకు ఈటల రాజేందర్ సంఘీభావం

ముద్ర మల్కాజ్గిరి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ హకింపేట డిపో వద్ద సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం అమలుతో బస్సుల్లో రద్దీ…

బీజేపీ పార్టీలోనే కొనసాగుతా పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదు  – మల్కాజిగిరి ఎంపీ ఈటల…

ముద్ర ప్రతినిధి, మేడ్చల్ జిల్లా : పార్టీ మారుతున్నట్లు తనపై  జరుగుతున్న దుష్ప్రచారాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఖండించారు. మేము పార్టీ మారుతున్నామని,మళ్ళీ కేసీఆర్ తో కలుస్తామని కొంతమంది పోస్టర్ లు వేస్తున్నారు...ఇందులో…

హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా జేఏసీ ఉద్యమానికి ఎంపీ ఈటల మద్దతు

ముద్ర, కరీంనగర్: హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రజా ఉద్యమానికి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు ప్రకటించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని,…

ఘనంగా మహావీర్ జయంతి వేడుకలు

ముద్ర : మల్కాజిగిరి సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో శ్రీ మహావీర్ జైన్ సేవా సంఘ్ కోర్ కమిటీ సభ్యులు నిర్వహించిన భగవాన్ మహావీర్ 2625వ జన్మ కళ్యాణక్ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్…

మానవత్వం చాటుకున్న ఎంపీ ఈటెల రాజేందర్

ముద్ర : మల్కాజిగిరి హుజురాబాద్ పర్యటన ముగించుకుని హన్మకొండకు వెళ్తున్న సమయంలో ఈటల రాజేందర్ మానవత్వాన్ని చాటుకున్నారు. మార్గమధ్యంలో ఒక ఆటో రిక్షా బోల్తాపడిన ఘటనను గమనించిన ఆయన వెంటనే తన వాహనాన్ని ఆపించి స్పందించారు. అప్రమత్తంగా…

ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించండి -కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‍కు…

నేషనల్ డెస్క్ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల పదోన్నతుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‍ను కోరారు. తెలంగాణకు చెందిన…

బాచుపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంను పరిశీలించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.

ముద్ర, కుత్బుల్లాపూర్ : ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించి, ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి వారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రగతి నగర్ బాచుపల్లి రోడ్డులో పల్నాడు, నరసరావు పేట,…