గాంధీ సరోవర్ ప్రాజెక్టులో జోక్యం చేసుకోండిఆ ప్రాజెక్టుపై అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాం…
ముద్ర, తెలంగాణ బ్యూరో :
మూసీ నది ఒడ్డున తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు విషయంలో జోక్యం చేసుకోవాలని ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్‍కు మూసీ జన్ ఆందోళన్ లేఖ రాసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా…