బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ ,……. రూపు మారనున్న బాసర దేవాలయం
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
భారత దేశంలోనే సరస్వతి అమ్మవారి రెండో దేవాలయంగా పేరున్న బాసర ఆలయం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. రూ.225 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇపుడు 20 వేల చదరపు…