కోట్ పల్లి వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన స్పీకర్ -రూ. 600 కోట్లతో కొత్త…
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
ధారూర్ మండలం కోట్ పల్లి వాగుపై 27 కోట్ల యాబై లక్షలతో నూతనంగా నిర్మించే హైలెవల్ బ్రిడ్జికి మంగళవారం శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్…