హామీలు మరచి పాలన సిగ్గు చేటు- బీజేపీ నేతల ధ్వజం
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి పాలన చేయటం సిగ్గు చేటని బీజేపీ నేతలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. ఎన్నికలకు ముందు హామీల వర్షం కురిపించి ఇపుడు…