కన్న పేగును క్షోభ పెడుతున్నారు……తప్పు చేసినట్లు తేలితే శిక్ష అనుభవించాల్సిందే
*నన్ను కెలికారు...
నా కుటుంబానికి పెట్టిన నిప్పంటించారు
ఆ నిప్పు వాళ్లనే దహించి వేయబోతోంది
తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు
కోర్టు నిర్ణయమే నాకు శిరోధార్యం
కరీంనగర్ ‘‘హిందూ ఏక్తా యాత్ర’’లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన…