ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ,రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ -ఆసిఫాబాద్ కలెక్టర్ కు నోటీసులు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం ఎల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా శనివారం…