గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ ఘనంగా జయంతి వేడుకలు
ముద్ర, కరీంనగర్ :
దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషిన గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా కొనియాడారు.
ఎం.భాగ్యరెడ్డి వర్మ 138వ జయంతి వేడుకలను శుక్రవారం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ…