కేజీబీవీ పాఠశాల తనిఖీ. విద్యార్డినీలకు సూచనలు సలహాలు అందించిన తహశీల్దార్ జ్యోతి.
ముద్ర, మోత్కూర్:
మోత్కూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ను బుధవారం తహసిల్దార్ పి జ్యోతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగది, స్టోర్ రూమ్ లోని కూరగాయలు, బియ్యాన్ని పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని…