భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం…మనువాద సిద్ధాంతాన్ని ఎదుర్కొందాం : సిఐటియు జిల్లా అధ్యక్షులు…
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి దాని స్థానంలో మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చే ప్రయత్నాన్ని అడ్డుకుందామని సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి కార్మికులకు…