Take a fresh look at your lifestyle.
Browsing Tag

Local News

హైదర్ నగర్‌లో వివాహిత అదృశ్యం: కెపిహెచ్‌బి పోలీసులకు ఫిర్యాదు

ముద్ర కూకట్‌పల్లి : కుటుంబ సభ్యులు శుభకార్యానికి వెళ్లిన సమయంలో ఓ వివాహిత ఇంటి నుండి అదృశ్యమైన ఘటన కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హైదర్ నగర్, నందమూరి నగర్‌కు చెందిన మహమ్మద్ ఖలీల్ మియా కుమార్తె రజియా బాను బేగం (25) గత…

అంత్యక్రియలకు ఆర్ధిక సాయం అందజేత

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ పరిధిలోని యలాల్ మండలం బండమీ దిపల్లి గ్రామానికి చెందిన రేగొండి నర్సిములు(50) శుక్రవారం అనారోగ్యంతో మృతిచేందాడు. విషయం తెలుసుకున్న తాండూరు కు చెందిన ప్రముఖ వైధ్యులు…

ఉచిత వైద్య శిబిరం

ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని గుండ్లపల్లిలో కంబాల జహంగీర్, పాండు, కృష్ణ యాదవ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నీలిమ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్, కౌన్సిలర్లు…

టాపర్ కు మున్సిపల్ వైస్ చైర్మన్ అభినందనలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇంటర్మిడియట్ ఫలితాలలో ఎం పి సి విభాగం మొదటి సంవత్సరం లో 470 కి గాను 469 మార్కులు సాధించిన అక్షర ను మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి అభినందించారు. నిర్మల్ గాజుల పేట్ కు చెందిన గౌడ్ కిషన్ సింగ్ సవిత…

న్యూరో సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ముద్ర ప్రతినిధి ,నాగర్‌కర్నూల్: పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన న్యూరో సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను…

* పేట లో లాడ్జి పై పోలీసుల దాడులు*

-అదుపులోకి నలుగురు మహిళలు -వ్యభిచారం నిర్వహణపై కేసు నమోదు ముద్ర, నారాయణపేట : నారాయణపేట జిల్లా కేంద్రంలోని మూన్ లైట్ డార్మెటరీ లాడ్జ్‌ లో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారంతో నారాయణపేట పోలీసులు ఆకస్మిక…

తల్లిని చంపిన తనయుడు

కోరుట్ల, ముద్ర భార్య భర్తల మధ్య జరిగిన గొడవలో తల్లి మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మల్లాపూర్ గ్రామానికి చెందిన కుడుదుల వెంకు 90 అనునామెకు ఒక కొడుకు, ఒక కూతురు…

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన ప్రవీణ్‌గా మృతుడిని గుర్తించారు. ఇంటికి నీళ్లు…

నేలకొరిగిన నీలగిరి చెట్టు

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయం ఆవరణలో ఉన్న ఓ భారీ వృక్షం శుక్రవారం మద్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ఎంతో కాలంగా ఆఫీస్ ఆవరణలో ఉన్న ఈ వృక్షం…

నూతన తహసీల్దార్ గా సత్యనారాయణ స్వామి 

​మహాదేవపూర్,ముద్ర: తహసీల్దార్ కార్యాలయంలో నూతన తహసీల్దార్ గా సత్యనారాయణ స్వామి గా బాధ్యతలు స్వీకరించారు.ఇక్కడే తహసీల్దార్ గా పనిచేసిన రామారావు కలెక్టరేట్ కు బదిలీ అయ్యారు. నూతన తహసీల్దార్ సత్యనారాయణ స్వామికి డీటీ…