Take a fresh look at your lifestyle.
Browsing Tag

Mahabubnagar News

ప్రతిభ కు దక్కిన ఫలితం – పాలమూరు కే వన్నె తెచ్చిన యెన్నం 

- ఎమ్మెల్యే యెన్నం కు విప్ పదవి దక్కడం పాలమూరుకు గర్వకారణం  - ప్రతిభకు కట్టిన పదవి అని కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు ముద్ర, ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి అసెంబ్లీ…

జర్నలిస్టుల సంక్షేమానికి భరోసా 

-  సంఘం సభ్యులందరికీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సౌకర్యం - మీడియా సమావేశంలో పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షలు  వాకిట అశోక్ కుమార్  ముద్ర, ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : వర్కింగ్ జర్నలిస్టుల…

గ్లోబల్ బ్రాండ్ గా ఇప్పపూల సారా…! – జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రతినిధి : ............................................. రాష్ట్రం లో ఇప్పసారా తయారుచేసి గ్లోబల్ బ్రాండ్ గా గుర్తించాలని.... దీనిపై అసెంబ్లీ లో గళం విప్పుతానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్…

మహబూబ్ నగర్ కలెక్టర్ గా ఖుష్బూ గుప్తా

  ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................. మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్ గా ఖుష్బూ గుప్తా నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న కలెక్టర్ విజయెంద్ర బోయి సోషల్ వెల్ఫేర్ శాఖ కార్యదర్శిగా…

విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి – ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి

  ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన…

పేదల కల ఇందిరమ్మ ఇల్లు – ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................... ఇందిరమ్మ ఇండ్ల తో పేదల సొంతింటి కల సాకారమవుతున్నదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ నియోజకవర్గ…

నెట్టెంపాడు లిఫ్ట్ పూర్తయ్యేనా…!

- దశబ్దాలుగా సా..గుతున్న పనులు.. ఎక్కడికక్కడే పెండింగ్ లో కాలువల పనులు - కాలువల నిర్మాణానికి ఇంకా సేకరించని భూములు... భూసేకరణ పనుల్లో తీవ్ర జాప్యం - నలుగురు ముఖ్య మంత్రులు మారినా ముందుకు సాగని లిఫ్ట్ పనులు - నెట్టెంపాడు లిఫ్ట్ కింద…

డంకా భజాయించిన కాంగ్రెస్…!

- మహబూబ్ నగర్ మేయర్ పీఠం పై ముదిరాజ్ ఆడబిడ్డ - ఆశావహులకు ఝలక్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం - ముదిరాజ్ లకే ఇవ్వాలని చక్రం తిప్పిన ఎమ్మెల్యే యెన్నం, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ - ఎవరూ ఊహించని కార్పొరేటర్ కు దక్కిన మేయర్ పదవి -…

ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటం

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో భారీగా కోతలు కమీషన్ల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించాలి సనాతన ధర్మం మీద దాడులను సహించబోం బీజేపీ జాతీయ నేత నితిన్ నబీన్ ముద్ర, మహబూబ్ నగర్ : దేశం, రాష్ట్రంలో ముస్లిం ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్…

మొదటి విడత 36 మందికి ఓకే : – మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ జాబితా విడుదల

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................ మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేటర్ కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి విడత జాబితా విడుదల చేశారు.ఈ పార్టీ నుంచి కార్పొరేటర్ గా పోటీ…