సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరు
బోథ్, ముద్ర:
బోథ్ నియోజకవర్గంలోని సొనాల మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కొరకు రూ.70 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సొనాల గుండా అంతరాష్ట్ర రహదారి వెళ్తున్న నేపథ్యంలో సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు…