Take a fresh look at your lifestyle.
Browsing Tag

Municipal Elections

ఏదులాపురం మున్సిపాలిటీలో ఖాతా తెరిచిన కాంగ్రెస్

- 15వ వార్డు ఏకగ్రీవంగా సొంతం చేసుకున్న తమ్మినేని మంగతాయి ముద్ర ప్రతినిధి, ఖమ్మం ఖమ్మం జిల్లా ఎదలాపురం మున్సిపాలిటీ 15వ వార్డును ఏకగ్రీవంగా కాంగ్రెస్ అభ్యర్థి తమ్మినేని మంగతాయి సొంతం చేసుకున్నారు. ఈ నెల 11 వ తారీకున జరగనున్న మున్సిపాలిటీ…

పోలింగ్ సిబ్బంది కి ర్యాండమైజేషన్ ప్రక్రియ

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మున్సిపాలిటీ వార్డు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది కి ర్యాండమైజేషన్ ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, సాధారణ పరిశీలకులు గౌతమి, సమక్షంలో నిర్వహించారు. బుధవారం ఎన్నికల…

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజెషన్ పూర్తి

 6వ తేదీన పోలింగ్ సిబ్బందికి శిక్షణ జిల్లా ఎన్నికల అబ్జర్వర్ మయాంక్ మిత్తల్, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడి (ముద్ర ప్రతినిధి - ఉమ్మడి రంగారెడ్డి జిల్లా): మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం పోలింగ్ సిబ్బంది రెండవ…

పారదర్శక మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర, వనపర్తి: మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగడానికి పోలింగ్ రోజున సూక్ష్మ పరిశీలకులు కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఎన్నికల నిర్వహణలో…

సజావుగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలి-జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

11వ తేదీలోగా అభ్యర్థులు తమ ఏజెంట్ల వివరాలను సమర్పించాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముద్ర, వనపర్తి : మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ కోసం రాజకీయ పార్టీల అభ్యర్థులు ఏజెంట్లను నియామకం చేసుకొని సకాలంలో వారి వివరాలు…

పార్టీ నిబద్ధతే లక్ష్యం… బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ ప్రతిజ్ఞా కార్యక్రమం

గెలిచిన తర్వాత పార్టీ వీడను – కరీంనగర్ ప్రజల సేవకే అంకితం అయారాం–గయారాం సంస్కృతి రాజకీయాలను కంపుకొడుతున్న ఈ కాలంలో, భారతీయ జనతా పార్టీ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. పార్టీ అభ్యర్థుల…

భువనగిరి ఖిల్లాఫై బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి ఖిల్లాఫై బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని బిఆర్ఎస్ పార్టీ భువనగిరి మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ బండ నరేందర్ రెడ్డి, భువనగిరి మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఇంచార్జ్ పైళ్ల…

నాడు అరాచకం.. నేడు ఆరాటం

గత పాలకులు పదేళ్లు ప్రజలను పట్టించుకోలేదు ఎన్నికలు రాగానే జనం మధ్యలో తిరుగుతున్నారు సొంతింటి కలను నెరవేరుస్తాం ఖమ్మం సభలో మంత్రి పొంగులేటి ముద్ర, ఖమ్మం : అధికారంలో ఉన్న పదేళ్లు నిరుపేదల ఇళ్ల స్థలాల గురించి పట్టించుకోకుండా…

అమరులే జాతిపితలు

కేసీఆర్, కోమటిరెడ్డిలు ఎన్నటికీ జాతిపితలు కాలేరు తెలంగాణ కోసం పార్టీనే ఎదిరించి... సర్వస్వం కోల్పోయా నల్గొండ పర్యటనలో మంత్రి కోమటిరెడ్డి ముద్ర, నల్గొండ : బీఆర్ఎస్ నేతలకు జాతిపిత అంటే అసలు అర్ధం తెలియదని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ…

వనపర్తి జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో 341 మంది 

ముద్ర, వనపర్తి : వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలో పరిధిలో మొత్తం 80 వార్డులు ఉండగా నామినేషన్ల పరిశీలన ఉపసంహరణ తర్వాత 341 మంది బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలోని వనపర్తి మున్సిపాలిటీలో 33 వార్డులకు గాను 150 మంది,…