Take a fresh look at your lifestyle.
Browsing Tag

Municipal Elections

హంగ్ స్ధానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి మంత్రులు, సీనియర్ నాయకులకు సీఎం దిశానిర్దేశం

ముద్ర, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఫలితాల్లో హంగ్ ఏర్పడిన స్ధానాల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు, సీనియర్ నాయకులకు సూచించారు. క్షేత్రస్ధాయిలో స్వతంత్రులు, ఇతర పార్టీ…

ప్రధాన పార్టీలకు సినిమా చూపిస్తాం-మీడియాతో జాగృతి అధ్యక్షురాలు కవిత

మున్సిపల్ ఎన్నికల్లో ట్రైలరే చూపించాం బీఆర్ఎస్, బీజేపీ పొత్తుకు మున్సిపల్ ఎన్నికలు తొలిమెట్టు కాంగ్రెస్ తప్పులను ఎత్తిచూపడంలో బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ పుర ఫలితాలను బీఆర్ఎస్ సమీక్షించుకోవాలి 90 నుంచి 16 స్ధానాలకు పడిపోవడం దారుణం సీపీఐ…

తెలంగాణలో ఎంఐఎం ఆటలు సాగనివ్వం-మీడియాతో కేంద్రమంత్రి బండి సంజయ్

ఎంఐఎం ప్రాబల్యమున్న పట్టణాల్లో బీజేపీ బలపడింది మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో బీఆర్‌ఎస్‌, ఎంఐఎం అనైతిక పొత్తులు అయినా ప్రజలు బీజేపీనే ఆశీర్వదించారు మీడియాతో కేంద్రమంత్రి బండి సంజయ్ ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఎంఐఎం ఆటలు…

ఓడినా నైతిక విజయం మాదే మూడు పార్టీలు ఒక్కటే- బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ కొన్ని ప్రధాన స్థానాల్లో ఓటమి పాలైనా బిజెపిని ఓడించేందుకు మైనార్టీ ఓట్ల కోసం ఎం ఐ ఎం పార్టీతో కాంగ్రెస్, బి ఆర్ ఎస్ ఏకమయ్యాయని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి…

క్యాంపులో కాంగ్రెస్ కౌన్సిలర్లు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్లను క్యాంప్ కు తరలించారు. విజయానికి అవసరమైన మెజార్టీ లభించిన నేపథ్యంలో కౌన్సిలర్లు చేజారకుండా క్యాంపునకు తరలించారు. వీరు నేరుగా 16 న మున్సిపల్…

పరకాలలో బలపడుతున్న బిజెపి. టిఆర్ఎస్ కు గుదిబండగా మారిన వైనం.

ముద్ర. పరకాల. పరకాలలో బిజెపి బలపడుతున్న అంచనాలు కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలు మొదలు డిసెంబర్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోను నిన్న జరిగిన పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన సత్తాను చాటుకుంది. పరకాల…

ప్రతిపక్ష పాత్రలో ప్రజల పక్షాన నిలబడతాం-బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లహరి శంకర్

ప్రతిపక్ష పాత్రలో ప్రజల పక్షాన నిలబడతాం బీజేపీ గెలుపులో మాజీ బీఆర్ఎస్ నేతలే ఎక్కువ.. కాంగ్రెస్ - బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం  బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లహరి శంకర్ నగర పాలక సంస్థ ఎన్నికల తీర్పును గౌరవిస్తూ,…

చీరాలకు పాలమూరు కార్పొరేటర్లు

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అనంతరం పాలమూరు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చీరాల సముద్ర తీరానికి చేరాయి. గెలిచిన 29 మంది…

వికారాబాద్ జిల్లాలోని అత్యధిక మెజార్టీ సాధించిన బంటు వేణు

ముద్ర, తాండూర్: జిల్లాలోనే ఇప్పటివరకు మున్సిపల్ పోరులో ఎవరు సాధించనంత మెజారిటీ 909 తాండూర్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి సాధించారు. ప్రత్యర్ధులు ఎవరు కూడా దరిదాపుల్లో రాలేనంత మెజార్టీ వచ్చిందంటే…

కాంగ్రెస్ కు ‘కారే’ ప్రత్యామ్నాయం

పంచాయతీ. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పుతో స్పష్టత ఇచ్చారు ఇదే ఉత్సాహంతో జడ్పీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తలబడతాం విరోచితంగా పోరాడిన బీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధం గద్వాలలో ఒక్క ఓటుతో…