Take a fresh look at your lifestyle.
Browsing Tag

Nagar Kurnool

విద్యార్థులను అభినందించిన డిఇఓ రమేష్ కుమార్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు ఇ-అభ్యాస్ ఐఐటీ ఫౌండేషన్ స్టాండర్డ్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో విద్యార్థులను…

స్టేట్ ర్యాంక్ సాధించిన గన్యాగుల విద్యార్థిని కొమ్మిడి స్ఫూర్తి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ మండలం గన్యాగుల గ్రామానికి చెందిన కొమ్మిడి సరిత, శేఖర్ రెడ్డి దంపతుల కుమార్తె కొమ్మిడి స్ఫూర్తి ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470లో 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ…

కొత్త ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలపై దృష్టి పెట్టాలి -ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ మూర్తి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: కొత్త ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలపై దృష్టి పెట్టి రాణించాలని ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ మూర్తి అన్నారు.నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కార్యాలయంలో నూతన ఆర్థిక సంవత్సర వేడుకలు 2026-27 లక్ష్యాలపై…

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని హైస్కూల్లో నిర్వహించిన “అరైవ్–అలైవ్” అవగాహన కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో…

రోడ్డు భద్రత అందరి బాధ్యత: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చేపడుతున్న పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసి స్పష్టమైన మార్పు…

అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి: ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక…

నాగర్ కర్నూల్‌లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో భారత రాజ్యాంగ శిల్పి డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే…

నిద్రమత్తులో చెట్టును ఢీకొన్న కారు * ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయలయ్యాయి. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున గద్వాల మండలం వీరాపురం గ్రామ…

హోమియో దినోత్సవం సందర్భంగా హోమియో వైద్యునికి సన్మానం – విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్: క్లాస్మేట్ క్లబ్ ఫౌండర్ వాస రాఘవేందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “365 రోజులు – 365 కార్యక్రమం”లో భాగంగా 100వ రోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. హోమియో…

కులవ్యవస్థపై పోరాడిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి నిర్వహణ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: కులవ్యవస్థ, అంటరానితనానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన గొప్ప తత్వవేత్త, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాసులు పేర్కొన్నారు. నాగర్…