Take a fresh look at your lifestyle.
Browsing Tag

Narayanpet District

పేదవాడి సొంతింటి కల నెరవేరాలి -మంత్రి వాకిటి శ్రీహరి

దివ్యాంగ మహిళలు తప్పనిసరిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లలో చేరాలి -కలెక్టర్ సిహెచ్ ప్రియాంక ముద్ర, నారాయణపేట: పేదవాడి సొంత ఇంటి కల నెరవేరినప్పుడే నిజమైన సంతృప్తి కలుగుతుందని మంత్రి వాకిటి శ్రీ హరి అన్నారు. తెలంగాణ…

ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

ముద్ర, నారాయణ పేట : నారాయణపేట జిల్లా కేంద్రంలోని బహార్ పేట లో గల చౌడేశ్వరి మాత అమ్మవారి ఆలయ నిర్మాణానికి గాను అమ్మవారి భక్తుడు జరంగ్ రాము రూ. 26 వేల విరాళం అందించారు. అంతకు ముందుగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ…

ఈనెల 26న జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ జెండా పార్టీ పండుగ

పేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య సేవలను అందించాలి జిల్లా పార్టీ అధ్యక్షులు గవినోళ్ల శ్రీనివాస్ ముద్ర, నారాయణపేట: ఈనెల 26న ఉదయం 10 గంటలకు నారాయణపేట జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని…

జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి -కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక

ముద్ర, నారాయణ పేట : జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పూర్తయిన ధాన్యం బస్తాలను వెంటనే లోడింగ్ చేయించాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక ఆదేశించారు. రబీ ధాన్యం సేకరణలో భాగంగా కేంద్రాల వద్ద లోడింగ్,…

ప్రత్యామ్నాయ పంటల పై దృష్టి సారించాలి – ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచాలి. -కలెక్టర్…

ముద్ర, నారాయణ పేట : జిల్లాలోని రైతులు ప్రత్యామ్నాయ పంటల పై దృష్టి సారించేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక సూచించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలు ఇస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె…

కాంగ్రెస్ పార్టీని బూతు స్థాయి నుంచి బలోపేతం చేయాలి -జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కే ప్రశాంత్ కుమార్…

ముద్ర, నారాయణపేట: నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బూతు స్థాయి నుంచి బలోపేతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక డిసిసి కార్యాలయంలో…

ఇసుక లభ్యత గల ప్రాంతాల నుంచి రవాణాకు అనుమతులు ఇవ్వాలి – జిల్లాలో మరో పది ఇసుక రీచ్ ల ఏర్పాటు…

ముద్ర, నారాయణ పేట: జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఇసుక రీచ్ లతో పాటు అదనంగా ఇసుక లభ్యత గల మరో పది రీచ్ లను ఏర్పాటు చేసి మన ఇసుక మన వాహనం ద్వారా రవాణాకు ఆన్ లైన్ అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. శనివారం జిల్లా…

పేట జిల్లా కలెక్టర్ గా ప్రతీక్ జైన్ బాధ్యతలు నూతన కలెక్టర్ ముందు సవాళ్లు…

ప్రజావాణి ఫిర్యాదులకు పరిష్కారం మార్గం దొరికేనా...? నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు ఎంత మేరకు పూర్తయేనో...! ముద్ర, నారాయణపేట: నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా సుదీర్ఘకాలం పని చేసిన సిక్తా పట్నాయక్ బదిలీ కాగ ఆమె…

గ్రామీణ ప్రాంత క్రీడాకారులను జాతీయస్థాయిలో రాణించేలా ప్రోత్సహించడమే లక్ష్యం ప్రధానమంత్రి సంసద్ ఖేల్…

ముద్ర , నారాయణపేట: గ్రామీణ ప్రాంత క్రీడాకారులను జాతీయస్థాయిలో రాణించేలా ప్రోత్సహించడమే లక్ష్యమని బిజెపి జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్ అన్నారు. ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ పోస్టర్ల విడుదల కార్యక్రమాన్ని డోకూరు తిరుపతిరెడ్డి…

మహబూబ్ నగర్ కలెక్టర్ గా ఖుష్బూ గుప్తా

  ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................. మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్ గా ఖుష్బూ గుప్తా నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న కలెక్టర్ విజయెంద్ర బోయి సోషల్ వెల్ఫేర్ శాఖ కార్యదర్శిగా…