నవ్వల పాలు కావొద్దు -జీవన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ సూచన
తన నిర్ణయం వెనక్కి తీసుకుంటేనే రాజకీయ భవిష్యత్తు
కేసీఆర్ అవినీతిపై పోరాటం చేసి ఆయన పక్కనే కూర్చున్నరు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఇన్నేళ్లుగా కేసీఆర్ అవినీతిపై పోరాటం చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి.. ఇప్పుడు అదే కేసీఆర్…