Take a fresh look at your lifestyle.
Browsing Tag

Police action

మేరీ మాత విగ్రహాన్ని తొలగించిన నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలి : సిపిఎం రాష్ట్ర…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మండల పరిధిలోని జమ్మాపురం గ్రామంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న మేరీ మాత విగ్రహాంపై దాడి చేసి, విగ్రహాన్ని తొలగించి, కింద పడేసి అవమానపరిచిన నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం రాష్ట్ర…

కె.పి.హెచ్.బి లో పేకాట స్థావరంపై దాడి: ఆరుగురు అరెస్ట్, రూ. 2.8 లక్షలు స్వాధీనం

ముద్ర కూకట్‌పల్లి : కేపీహెచ్‌బీ కాలనీలోని భగత్ సింగ్ నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు భారీగా నగదును స్వాధీనం…

డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు విదేశీయుల అరెస్టు 25 లక్షల రూపాయల విలువచేసే ఎన్ డి ఎం ఏ డ్రగ్స్…

ముద్ర ప్రతినిధి, రాజేంద్రనగర్: విద్యార్థి వీసాల పేరుతో దేశానికి వచ్చి, డ్రగ్స్ అమ్ముతున్న వేరు వేరు దేశాలకు చెందిన ఇద్దరు విదేశీయులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 25 లక్షలు రూపాయలు విలువ చేసే…

యూత్ కాంగ్రెస్ నిరసనపై బీజేపీ ఆందోళనలు……గాంధీభవన్ వద్ద ఆందోళన ఉద్రిక్తత

ఏఐసీసీ కార్యాలయం, సోనియా నివాసం ముట్టడికి యత్నం భివండీలో రాహుల్ కు నిరసన సెగ ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈ నెల 20న ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రాంగణంలో యూత్ కాంగ్రెస్ చేసిన నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది.…

కరీంనగర్ జిల్లా పరిషత్ వద్ద బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జి

పోలీసుల విచక్షణరహిత దాడిలో పలువురికి గాయాలు 6గురు బీజేపీ కార్యకర్తల చేతులు విరిగిన వైనం పోలీసుల తీరుపై మండి పడుతున్న బీజేపీ కార్యకర్తలు పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన బీజేపీ కార్యకర్తలు BRS నేతలు 58 డివిజన్…

సైబర్ నేరాలపై పోలీసుల ఉక్కుపాదం: తొమ్మిది కేసులు ఛేదించి 12 మంది నిందితుల అరెస్టు

ముద్ర, శేరిలింగంపల్లి: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 2026 జనవరి 30 నుంచి ఫిబ్రవరి ఐదవ తేది వరకు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తులో భాగంగా మొత్తం తొమ్మిది సైబర్ క్రైమ్ కేసులను విజయవంతంగా ఛేదించి, దేశంలోని పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు…

పేకాట స్థావరంపై మెరుపు దాడి

తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. శుక్రవారం నాడు వాసాలమర్రి గ్రామ శివారులోని ఖాళీ స్థలంలో పేకాట జరుగుతోందన్న నమ్మదగిన సమాచారంతో తుర్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ తక్యుద్దీన్ తమ…

అక్రమ ఇసుక రవాణాపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి

-4ట్రాక్టర్ల సీజ్      ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :  జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా  ఆదేశానుసారం బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంతట్టి గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు అందిన ముందస్తు సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్…

మేం ఊరుకోం..సప్త సముద్రాల్లో అవతల దాక్కున్నా లాక్కొస్తాం పోలీసు అధికారులకు హరీష్‌రావు వార్నింగ్

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కక్ష పూరిత రాజకీయాలు నడుస్తున్నాయని ఇందులో అధికారులు పావులుగా మారుతున్నారని హరీష్‌రావు ఆరోపించారు. ఎవర్నీ వదిలి పెట్టబోమన్నారు. శ్రుతిమించి ప్రవర్తిస్తున్న అధికారులు భవిష్యత్‌లో ఇబ్బందులు పడతారని వార్నింగ్…