రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు, పోలీసులు
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ బోధన్ చౌరస్తాలో బుధవారం అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థులు, పోలీసులు కలిసి ప్రతిజ్ఞ చేశారు. డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో అతివేగం, అజాగ్రత్త వల్ల ఎందరో…