పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి -కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక
ముద్ర, నారాయణపేట:
పారిశుద్ధ్యం, తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పుర వార్డులను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా బుధవారం ఉదయం మున్సిపాలిటీ లోని 6 వ…