Take a fresh look at your lifestyle.
Browsing Tag

Student Awareness

పర్యావరణ పరిరక్షణ పై అవగాహన అవసరం డీఈఓ భోజన్న

ముద్ర ప్రతినిధి, నిర్మల్: పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతపై పూర్తి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న అన్నారు. అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే సందర్భంగా జాతీయ గ్రీన్ కోర్ సంస్థ ఆధ్వర్యంలో సైకిల్…

సీట్ బెల్ట్ అవగాహనతో ఆదర్శంగా నిలిచిన అధికారులు

ముద్ర, సూర్యాపేట జిల్లా:రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఎంత ముఖ్యమో ప్రాక్టికల్‌గా చూపిస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ ఆదర్శంగా నిలిచారు. మునగాల మండలంలోని మాంటిస్సోరి…

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. బుధవారం చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డే సందర్భంగా మెదక్ మండలంలోని మక్త భూపతిపూర్ లో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలుగు సంవత్సరాలు పైబడిన వయసు…

రోడ్డు భద్రత పై అందరిని చైతన్యం చేద్దాం…. జీడిమెట్ల ట్రాఫిక్ డివిజన్ ఏ.సి.పి కె. వెంకట్…

శిఖర ఇంటర్నేషనల్ స్కూల్, బౌరంపేట్ లో “అరైవ్ అలైవ్” కార్యక్రమం ముద్ర,కుత్బుల్లాపూర్ : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మూడవ రోజు, ఏ.సి.పి జీడిమెట్ల ట్రాఫిక్ డివిజన్ శ్రీ కె. వెంకట్ రెడ్డి గారి ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్”…

 రోడ్డు భద్రతే జీవన రక్ష: కూకట్పల్లిలో ‘ఆరైవ్ ఆలైవ్’ అవగాహన సదస్సు

  ముద్ర కూకట్పల్లి : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కూకట్పల్లి జెనెసిస్ స్కూల్‌లో బుధవారం కూకట్పల్లి పోలీసుల ఆధ్వర్యంలో ఆరైవ్ ఆలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సదస్సుకు కూకట్పల్లి అదనపు డీసీపీ సుదర్శన్…

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని హైస్కూల్లో నిర్వహించిన “అరైవ్–అలైవ్” అవగాహన కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో…

షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణంలోని నాగార్జున నర్సింగ్ కాలేజీలో ఎస్పీ జానకి షర్మిల ఆదేశానుసారం షి టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏ సమస్య వచ్చినా భయపడకుండా ముందుకు రావాలనే సందేశాన్నిచ్చారు. సైబర్ క్రైమ్‌ల…

వారసత్వ పరిరక్షణకు ఎంఓయూ – విద్యార్థుల్లో అవగాహన పెంపుకు చర్యలు

నాగర్‌కర్నూల్, ముద్ర ప్రతినిధి: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫర్ ఆర్ట్స్ & కామర్స్ మరియు తెలంగాణ హరిటేజ్ శాఖ మధ్య వారసత్వ పరిరక్షణకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని…

ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరం కృషిచేయాలి – పొల్యూషన్ కంట్రోల్ అధికారి సాజీన

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్ తెలిపారు.…