వాసాలమర్రి జడ్‌పిహెచ్‌ఎస్‌లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, స్టేషనరీ పంపిణీ
ముద్ర, తుర్కపల్లి:
తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలోని జడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సందర్భంగా అవసరమైన ఎగ్జామ్ ప్యాడ్లు మరియు స్టేషనరీని BRS పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కనక నాగరాజు గారు అందజేశారు.
పదవ తరగతి…