Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Education News

టీజీ ఐసెట్ కోసం టి-సాట్ స్పెషల్ డిజిటల్ లెసన్స్-• సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి

• ఫిబ్రవరి 23వ తేది నుండి ప్రసారాలు • 80 రోజులు 320 ఎపిసోడ్స్ ముద్ర, శేరిలింగంపల్లి : పలు పోటీ పరీక్షలకు డిజిటల్ లెసన్స్ అందిస్తోన్న టి-సాట్ నెట్వర్క్ తెలంగాణ ఐసెట్ 2026 పరీక్షలకు సైతం డిటిటల్ లెసన్స్ అందిస్తోందని సీఈవో బోదనపల్లి…

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లను చేయాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరముల పరీక్షలను పకడ్బందీగా, ఏర్పాట్లను పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర భువనగిరి…

కళాశాల భవనం పై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ముద్ర, బండ్లగూడ: కళాశాల భవనం పై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే శివరాంపల్లి లో నివాసముండే రితిక విద్యార్థిని భవాని…

రాష్ట్ర స్థాయిలో మెరిసిన దివ్యాంగ విద్యార్థులు..

  రాష్ట్రస్థాయి దివ్యాంగ విద్యార్థుల క్రీడా పోటీల్లో యాదాద్రి జిల్లాకు 14 పతకాలు.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : హైదరాబాద్ లోని రాష్ట్ర వ్యాయామ విద్య కళాశాలలో మంగళవారం నిర్వహించిన దివ్యాంగ చిన్నారుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో…

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల పై సమీక్ష సమావేశం…

చిలుకూరు, ముద్ర: మార్చి నెలలో జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో 70% మార్కుల తోటి 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని తహసిల్దార్ రెమిడాల ధ్రువ కుమార్, మండల అభివృద్ధి అధికారి గిరిబాబు లు అన్నారు,…

చదువు నేర్పిన పాఠశాలకు ఇతోధిక సహాయం అందించాలి.. 1988-89 సంవత్సర పదవ తరగతి విద్యార్థుల తీర్మాణం

ముద్ర, ఆత్మకూర్(ఎం): తాము చదువుకున్న పాఠశాలకు తమ వంతుగా భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయే విధంగా ఏదో ఒక సహాయం చేయాలని 1988-89 సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు నిర్ణయించారు. పదవ తరగతి చదివి 37 సంవత్సరాలు పూర్తవడంతో పాటు వ్యక్తిగత…

ఘనంగా జరిగిన గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం

ముద్ర నడిగూడెం...... మండల కేంద్రంలో గల శ్రీకొల్లు పాపయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1974–75 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థుల 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ…

బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ లో ఈ నెల 9న IELTS ఉచిత కోచింగ్ పై ఓరియంటేషన్ ప్రోగ్రామ్.

డిగ్రీ పాసైన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు కీలకమైన IELTS( ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) ఉచిత కోచింగ్ పై ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఈనెల 9వ తేదీన సోమవారం బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ లో నిర్వహిస్తున్నట్లు…

ప్రకృతి వ్యవసాయం పై విద్యార్థులకు అవగాహన.

ముద్ర నడిగూడెం... మండల పరిధిలోని తెల్లబల్లి గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలోగురువారం ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆ సంస్థ వ్యవస్థాపకులు కిసాన్ సేవా రత్న డాక్టర్ మొలుగూరి…

పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవడమే తల్లిదండ్రులకి ఇచ్చే అతి పెద్ద బహుమతి – జిల్లా కలెక్టర్

ముద్ర ప్రతినిధి, ఖమ్మం పిల్లలు ప్రమాణాలతో కూడిన విద్యను అందుకొని ఉన్న స్థాయికి చేరుకోవడమే వారి తల్లిదండ్రులకు ఇచ్చే అతి పెద్ద బహుమతి అని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఎర్రుపాలెం మండలం సందర్శన సందర్భంగా బుధవారం ఎర్రుపాలెం…