Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Infrastructure

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని ఈనాడు కాలనీ, రిక్షా పుల్లర్స్ కాలనీ, పాపిరెడ్డి నగర్, మెడికల్ సొసైటీ కాలనీలలో రూ.1.16 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే యూజీడీ నిర్మాణం…

కలెక్టరేట్ భవన ఆవరణలో రోడ్ల నిర్మాణం చేపట్టాలి కలెక్టర్ ప్రతీక్ జైన్

ముద్ర, నారాయణ పేట : నూతన కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం సింగారం మలుపు దారి వద్ద నిర్మాణంలో ఉన్న నూతన కలెక్టరేట్ భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు.…

అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తా -ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు విడుదల అయ్యేలా చూస్తానని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. ముధోల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు మంజూరైన నిధుల ఉత్తర్వులను సంబంధిత గ్రామాల…

చేతకాకపోతే సెలవు పై వెళ్లండి -మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

ముద్ర, వనపర్తి : వేసవిలో మంచినీటి సమస్య పరిష్కరించేందుకు అధికారులు నడుం బిగించాలని, అప్రమత్తంగా ఉండి సమస్యలను ఎప్పుడు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చేతకాకపోతే సెలవు పై వెళ్లండని అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవిని దృష్టిలో…

మల్కాజిగిరి అభివృద్ధికి నిధులు కేటాయించండి -ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముద్ర మల్కాజిగిరి మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ని కలిసి కీలక వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా…

కాగ్న నీటితో తాండూర్ పట్టణ ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కారం -మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ

ముద్ర, తాండూరు : తాండూర్ పట్టణ ప్రజల దశాబ్దాల కల అయిన ‘శాశ్వత త్రాగునీటి పరిష్కారం’ దిశగా అడుగులు పడుతున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా కాగ్న నది నుండి పట్టణానికి పూర్తిస్థాయిలో నీటిని అందించేందుకు మున్సిపల్ యంత్రాంగం నడుం…

బాధితుల గోస చూడండి-మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

మూసీ విషజలాలకు 40 లక్షల మంది బాధితులే నల్లగొండ ప్రజల ఆరోగ్యం గురించి మానవత్వంతో ఆలోచించండి మూసి పునరుజ్జీవనం చేయాలి ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్న మంచి పనిని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దు అభివృద్ది,ప్రజా సంక్షేమమే మా ప్రధాన ఎజెండా…

రియల్ బూమ్ పెంచే ప్లాన్ చిన్న పట్టణాల చుట్టూరా రింగ్ రోడ్స్ త్వరలోనే రేవంత్ టీం నయా ప్లాన్ ప్లాన్

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని చిన్నచిన్న పట్టణాల్లో కూడా రియల్ బూమ్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు ఇచ్చేలా ఉన్నాయి. కొన్ని పట్టణాల్లో రియల్ ఎస్టేట్…

రోడ్డుఫై గుంతలను పూడ్చి వేయించిన కౌన్సిలర్ జాలిగం విగ్నేష్

  ముద్ర, భువనగిరి ప్రతినిధి : భువనగిరి పట్టణంలోని 22వ వార్డులో నల్లగొండ చౌరస్తా న్యూ రాంనగర్ లో ప్రమాదకరంగా మారిన రహదారి గుంతలను భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో ఆదివారం 22వ వార్డు కౌన్సిలర్ జాలిగం విగ్నేష్ రోడ్లు…

రోడ్లు ఉంటేనే పెట్టుబడులు.. పరిశ్రమలు

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి నిర్మాణ రంగం కీలకం మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి సర్కార్ ప్రాధాన్యత బిల్డర్స్ నేషనల్ మేనేజింగ్ కమిటీ, జనరల్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అధికారంలో ఉన్న…