తెలంగాణ రాజకీయాల్లో సీపీఎం ప్రాబల్యం తగ్గిందా?
స్వ‘భద్రమేనా’
తెలంగాణ సీపీఎం గతమెంతో ఘనం
ఇప్పుడు నిర్వీర్యం
అంతా వీరభద్రం రాజకీయమేనా..?
ముద్ర, తెలంగాణ బ్యూరో :
సీపీఎం స్టేట్ సెక్రెటరీ.. తమ్మినేని వీరభద్రం... చాలా ఏండ్లు వినిపించిన మాట ఇదే. పార్టీ తరపున అసెంబ్లీ నుంచి గ్రామ స్థాయి…